Friday, 6 November 2026

హైదరాబాద్

డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట

హైదరాబాద్ (జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషనన్ కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. రెగ్యులర్ డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను నాలుగు వారాల్లో ముగించాలని…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

            దండేపల్లి జనవరి 9 ( జనం సాక్షి) దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందగా శుక్రవారం మాజీ ఎంపిటిసి కంది…

రైతులకు అందుబాటులో వేప నూనె.

              బెల్లంపల్లి, జనవరి 9, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వేప నూనె అందుబాటులో ఉందని నెన్నెల మండల వ్యవసాయ అధికారిణి పుప్పాల…

చీరల పంపిణి

              దండేపెల్లి జనవరి 9(జనంసాక్షి ) దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళ శక్తి మహిళ సహాయక సంఘం ద్వారా మహిళలందరికీ చీరల పంపిణీ…

కొత్తకొండ వీరభద్ర స్వామి అనుగ్రహంతో ఉద్యోగ ప్రాప్తి

                మొక్కు చెల్లించిన హైదరాబాద్ భక్తురాలు భీమదేవరపల్లి:జనవరి 09(జనం సాక్షి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి సమేత భద్రకాళి…

భారత్‌పై బాదుడు 500శాతానికి..

` భారీగా సుంకాల విధింపు బిల్లుకు ట్రంప్‌ ఆమోదం! ` రష్యాపై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేసే చర్యల్లో భాగంగా నిర్ణయమని వెల్లడి వాషింగ్టన్‌(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనే చర్యల్లో భాగంగా…

కేసీఆర్‌కు పేరొస్తుందనే పాలమూరు రంగారెడ్డి పనులు ఆపారు

` పెండిరగ్‌ పనులు పూర్తి చేస్తే తన బాస్‌ చంద్రబాబుకు కోపం వస్తుందని సీఎంకు భయం ` కాంగ్రెస్‌ పాలనలో యూరియా కోసం రైతులు కుస్తీలు పట్టాల్సిన దుస్థితి నెలకొంది:కేటీఆర్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): రాష్ట్రంలోని కాంగ్రెస్‌ అసమర్థ పాలనపై బీఆర్‌ఎస్‌…

నాణ్యమైన భోజనం అందించండి

` ప్రతి రెండు నియోజకవర్గాలకు సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లు ` అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి ` ముఖ్యమంత్రిని కలిసిన హిమాచల్‌ విద్యాశాఖ మంత్రి న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌…

జనగణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ విడుదల ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30వరకు పక్రియ న్యూఢల్లీి(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జనగణన తొలి దశగా ఇళ్ల గణన పక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర…

పురపోరులో సత్తా చాటాలి

` ఉపాధి హామీ చట్టం రద్దు చేసేంత వరకు పోరు ఆపొద్దు ` పేదలకు ఆర్థిక భద్రత కల్పించేందుకే చట్టాన్ని తీసుకొచ్చారు ` పథకాన్ని మొదట అమలు చేసింది ఏపీ,తెలంగాణ రాష్ట్రాలే ` రద్దుతో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు…