దొడ్డి కొమురయ్య స్పూర్తిని నలువైపులా చాటి చెప్పాలి
– జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ జనంసాక్షి, మంథని : తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య అని, ఆయన స్పూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.…










