Thursday, 19 November 2026

హైదరాబాద్

గ్రామాలలో ఇంటి ఇంటికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించిన

ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. వీణవంక మార్చి 25 (జనం సాక్షి) వీణవంక మండలంలోని.బేతిగల్ కనపర్తి , నర్సింగాపూర్. లక్ష్మక్క పల్లి. వల్బాపూర్ గ్రామాలలో ఇంటి ఇంటికి కళ్యాణ లక్ష్మి 24.చెక్కులను లబ్ధిదారులకు నేరుగా వారి…

మల్లికార్జున్ ను సన్మానించిన ఏఐసీసీ తెలంగణా ఇంచార్జి మనిక్ రావ్ థాకరే

 మల్లికార్జున్ ను సన్మానించిన ఏఐసీసీ తెలంగణా ఇంచార్జి మనిక్ రావ్ థాకరే జహీరాబాద్ మార్చి 25 (జనం సాక్షి) హైదరాబాద్ లో జరిగిన యూత్ జొడో భూత్ జొడో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  తెలంగణా ఇంచార్జి రాష్ట్రా…

సర్పంచ్ కార్యదర్శి లను సన్మానించిన ఎమ్మెల్యే మదన్ న్ రెడ్డి

….సర్పంచ్ కార్యదర్శి లను సన్మానించిన ఎమ్మెల్యే మదన్ న్ రెడ్డి…. చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి  :- చిలప్ చేడ్ మండల సర్పంచ్ లను ఘనంగా సన్మానించిన నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని…

సర్పంచ్ కార్యదర్శి లను సన్మానించిన ఎమ్మెల్యే మదన్ న్ రెడ్డి..

..సర్పంచ్ కార్యదర్శి లను సన్మానించిన ఎమ్మెల్యే మదన్ న్ రెడ్డి…. చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి  :- చిలప్ చేడ్ మండల సర్పంచ్ లను ఘనంగా సన్మానించిన నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని…

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ బస్వరాజు పాటిల్సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

 బస్వరాజు పాటిల్ఝరాసంగం మార్చి 25 ఝరా సంగం  గ్రామపంచాయతీ పరిధిలోని   ఈదుల పల్లి గ్రామంలో శనివారం సిసి రోడ్డు పనులకు గ్రామ సర్పంచ్ బస్వరాజు పాటిల్ ప్రారంభించారు. సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం వలన గ్రామస్తులు హర్షం వ్యక్తం…

రాయికోటి నర్సిములు ను  సన్మానించిన యువ నాయకులు

రాయికోటి నర్సిములు ను  సన్మానించిన యువ నాయకులుజహీరాబాద్ : ఇటీవల కాలంలో వివిధ కార్యక్రమాల్లో చురుకుగా  పాల్గొంటున్న రాయికోటి నర్సిములు  ను బొల్లారం మాజీ ఎంపిటిసి   యువ నాయకులు రత్నం   ఘనంగా సన్మానించారు. టివీవీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్…

సహచర మిత్రునికి ఆర్థిక సాయంసహచర మిత్రునికి ఆర్థిక సాయం

ఇటిక్యాల (జనంసాక్షి) 25 : సహచర మిత్రుడు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండడం చూసి మిత్రులు చలించిపోయి తమ వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. మండల పరిధిలోని బీచుపల్లి పదవ బెటాలియన్…

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు

– ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారనడానికి ఇదే నిదర్శనం – రాహుల్ గాంధీకి అండగా యావత్ భారత దేశం నిలుస్తోంది – బీ.జే.పీ ప్రభుత్వ వైఫల్యం పై ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలు – కాంగ్రెస్ పార్టీ శ్రేణుల…

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

జనం సాక్షి, ముత్తారం : ఏఐసీసీ పిలుపు మేరకు, ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ముత్తారం మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల…

జిల్లా స్థాయిలో ఉత్తమ జిపిగా పాలేపల్లి

దోమ మార్చి 25(జనం సాక్షి) గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులో భాగంగా జాతీయస్థాయి అవార్డులలో జిల్లాస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా అవార్డు అందుకోవడం జరిగిందని పాలేపల్లి సర్పంచ్ యశోద తిరుపతి సాగర్ అన్నారు. శనివారం వికారాబాద్ కలెక్టరేట్లో విద్యాశాఖ…