Thursday, 19 November 2026

హైదరాబాద్

సత్యసాయి సేవా సమితి సమాజానికి ఆదర్శం.

సత్యసాయి సేవా సమితి సమాజానికి ఆదర్శం.- ఎంపీపీ సంతోషం రమాదేవి.నెన్నెల, మార్చ్ 25, (జనంసాక్షి ) సత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శమని నెన్నెల ఎంపీపీ సంతోషం రమాదేవి అన్నారు. నెన్నెల మండల కేంద్రంలోని జిల్లా…

బీపీ మండల్‌ పోరాట స్పూర్తితో ముందుకెళ్తాం

– బీపీ మండల్‌ జన్మస్థల సందర్శన మా అదృష్టంగా బావిస్తున్నా.. – జిల్లా పరిషత్‌ చైర్మన్ పుట్ట మధూకర్‌జనం సాక్షి , మంథని :బీసీ సమాజహితం కోసం బీసీ కమీషన్‌ చైర్మన్‌గా బీపీ మండల్‌ చేసిన పోరాట స్పూర్తితోనే…

నేడు పెద్ద కొడప్ గల్ సింగిల్ విండో మహాజన సభ

జుక్కల్, మర్చి 26,( జనం సాక్షి), కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ సింగిల్ విండో మహాజన సభ నేడు ఆదివారం ఉదయం 10.30గంటలకు పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని సింగిల్ విండో ఆవరణలో సింగిల్ విండో…

శేఖపూర్ సర్పంచ్ కు ఉత్తమ అవార్డు

శేఖపూర్ సర్పంచ్ కు ఉత్తమ అవార్డుబిచ్కుంద మార్చి 25 (జనంసాక్షి) గ్రామపంచాయతీల్లో చేపడుతున్న పనులు, సేవలకుగాను కేంద్రప్రభుత్వం వివిధ విభాగాల్లో ఉత్తమ పురస్కారాలు అందజేసింది.గ్రామపంచాయతీల్లో చేపట్టిన వివిధ పనులు, సేవలపై ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు పంపించగా   పోస్టల్‌ ద్వారా పండిత్‌…

పోస్టల్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

– ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పోస్టల్ పర్యవేక్షకుడు ఉమామహేశ్వర్. బెల్లంపల్లి, మార్చ్ 25, (జనంసాక్షి ) పోస్టల్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీనియర్ సూపరింటెండెంట్ ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పర్యవేక్షకుడు ఉమా మహేశ్వర్ అన్నారు. శనివారం…

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులకు ఆదివరాహ స్వామి చిత్రపటం అందజేత

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆదివారహ స్వామి చిత్రపటాన్ని శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐబి గెస్ట్ హౌస్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్ కుమార్…

తీన్మార్ మల్లన్న వెంటనే విడుదల చేయాలి

తీన్మార్ మల్లన్న వెంటనే విడుదల చేయాలి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ జర్నలిస్టులు నిరసన అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందివేత రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మార్చి 25 (జనం సాక్షి)అక్రమంగా అరెస్టు చేసిన క్యూ న్యూస్ అధినేత,సీనియర్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను వెంటనే…

జాతీయ స్థాయిలో శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

జాతీయ స్థాయిలో శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థుల ప్రతిభహుజురాబాద్: జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఒలింపియాడ్ (ఐ.ఎన్.టి.ఎస్.ఓ) పరీక్షలో హుజురాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య కరికులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ…

సంపూర్ణ పోషకాహారాలను పై దృష్టి సారించి ఆరోగ్యాలను కాపాడుకుందాం

సంపూర్ణ పోషకాహారాలను పై దృష్టి సారించి ఆరోగ్యాలను కాపాడుకుందాం- కిషన్ పరివార్ సంస్థ సిఎస్ఓ అచ్యుతరావు -గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేతడోర్నకల్ మార్చి/ 25/ జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లాడోర్నకల్ మండల కేంద్రంలోని స్థానిక బ్రిలియంట్ హైస్కూల్ ఆవరణలో…

గొల్లపల్లి సర్పంచ్ కు ఉత్తమ అవార్డు

.గొల్లపల్లి సర్పంచ్ కు ఉత్తమ అవార్డు.నెన్నెల, మార్చి 25 (జనంసాక్షి) గ్రామపంచాయతీల్లో చేపడుతున్న పనులు, సేవలకుగాను కేంద్రప్రభుత్వం వివిధ విభాగాల్లో ఉత్తమ పురస్కారాలు అందజేసింది. గ్రామపంచాయతీల్లో చేపట్టిన వివిధ పనులు, సేవలపై ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు పంపించగా   పోస్టల్‌ ద్వారా…