Thursday, 19 November 2026

హైదరాబాద్

ఘనంగా ముద్దసాని జయంతి వేడుకలు..

శంకరపట్నం: జనం సాక్షి మార్చి 23 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , కరీంనగర్ జిల్లా కమలాపూర్ శాసనసభ్యులు రాష్ట్ర మాజీ మంత్రి దివంగత నేత ముద్దసాని దామోదర్ రెడ్డి జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ జిల్లా…

ప్రతి కార్యకర్తను ఆదుకుంటాను… పొన్నాల

బచ్చన్నపేట (జనం సాక్షి) మార్చి 23: కాంగ్రెస్ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటానని . ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకుంటానని మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారని కాంగ్రెస్…

విప్లవ వీరుల ఆశయాలకై  పోరాడుదాం.

సీపీఐ మంచిర్యాల పట్టణ కార్యదర్శిఖలిందర్ అలీఖాన్ భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల ఆశయాలను స్పూర్తిగా తీసుకొని యువత ముందుకెళ్లాలని సిపిఐ పట్టణ కార్యదర్శ ఖలిందర్ అలీఖాన్  అన్నారు  సర్దార్ భగత్…

తొగర్ల సురేష్ “మట్టి కుండ” కవిత సంకలనం ఆవిష్కరణ

ముప్కాల్( జనం సాక్షి) మార్చ్ మండల పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ ఇన్చార్జ్ ఎస్సైగా పనిచేస్తున్న తొగర్ల సురేష్ రచించిన “మట్టి కుండ” కవితా సంపుటిని ఉగాదిని పురస్కరించుకుని ఇందూరు యజ్ఞ సమితి సంస్కార భారతి ఆధ్వర్యంలో అధ్యక్షుడు…

రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా.. ఎకరానికి 10 వేలు 

రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా.. ఎకరానికి 10 వేలు కేంద్రానికి నివేదిక పంపం.. వందశాతం మేమే ఆదుకుంటాం బోనకల్, మార్చి 23 ,(జనంసాక్షి):ఖమ్మం జిల్లా  బోనకల్ మండలం రావినూతల గ్రామంలో హెలిఫ్యాడ్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ కు…

సిపిఎం జన చైతన్య యాత్ర బుక్లెట్స్ ఆవిష్కరణ చేసిన జడ్పీ చైర్మన్

జనం సాక్షి , మంథని : సిపిఎం జన చైతన్య యాత్ర యొక్క బుక్లెట్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక, నిరుపేద ప్రజలపై దాడి…

నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయక నిధి వరం లాంటిది

– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ జనంసాక్షి , మంథని : ఆర్థికస్థోమత లేని పేద కుటుంబాలకు కార్పోరేట్‌ వైద్యం అందించాలన్నదే సర్కారు లక్ష్యమని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌పుట్ట…

అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం

– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ – సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సెర్ప్ ఉద్యోగులు జనంసాక్షి , మంథని : అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌…

చరిత్రకారుల విగ్రహాలు నెలకొల్పడమే మా సంకల్పం – బలహీనవర్గాల్లో చైతన్యం రాకపోతే బానిసలుగానే బతుకుతం

– బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్‌ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌ జనంసాక్షి, మంథని : వందల ఏండ్ల క్రితమే మన భవిష్యత్‌ గురించి ఆలోచన చేసి పోరాటం చేసిన…

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం 

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ :మానవాళి సంపూర్ణ ఆరోగ్యానికి చిరుధాన్యాలు అత్యంత ఆవశ్యకమని దిర్శించర్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు అన్నారు. గురువారం పాఠశాలలో జరిగిన “పోషణ పక్షోత్సవం” కార్యక్రమంలో ఆయన  మాట్లాడుతూ 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి చిరుధాన్యాల…