Thursday, 19 November 2026

హైదరాబాద్

పోతంగల్లో భారీ మొత్తంలో పీడిఎస్ బియ్యం పట్టివేత.

పోతంగల్లో భారీ మొత్తంలో పీడిఎస్ బియ్యం పట్టివేత.ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు తెలిపిన పోలీసులు.కోటగిరి మార్చి 21 జనం సాక్షి:-కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పోతంగల్ సేకండ్ బిడ్జి వద్ద స్థానిక పోలీసులు నిర్వహిస్తున్న రోజువారీ తనిఖీలలో భాగంగా మంగళవారం…

నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి ఆలయంలో కలకలం రేగింది.. గతంలో ఎన్నోసార్లు

భైంసా రూరల్ మార్చ్21 జనం సాక్షి భైంసా రూరల్ మార్చ్21 జనం సాక్షి  ఆలయం లొ ఆత్మహత్యకు యత్నించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి ప్రసాద్ గౌడ్ మళ్లీ ఆలయంలో అధికారులు, భద్రతా సిబ్బంది. కళ్ళుగప్పి బ్లేడుతో మణికట్టును కోసుకున్నాడు.. గతంలో…

రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలది దిక్కుమాలిన రాజకీయం.రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలది దిక్కుమాలిన రాజకీయం.కొల్లూరు కిషోర్.

కోటగిరి మార్చి 21 జనం సాక్షి:-రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష నాయకులు దిక్కుమాలిన రాజకీ యాలు చేస్తున్నారని ఉమ్మడి కోటగిరి మండల బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమ వారం రోజున మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు…

కల్లూర్లో కంటి వెలుగును ప్రారంభించిన సర్పంచ్.కల్లూర్లో కంటి వెలుగును ప్రారంభించిన సర్పంచ్.

కోటగిరి మార్చి 21 జనం సాక్షి:-పోతంగల్ మండలం కల్లూర్ గ్రామ పంచాయతీలో మంగళవారం ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ వోలే లక్ష్మి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.గ్రామీణ ప్రాంత ప్రజల కంటి…

వినూత్న ఆలోచనలతో వ్యాపార రంగంవిస్తరించాలి

 విస్తరించాలివినూత్న ఆలోచనలతో వ్యాపార రంగం –  మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపార రంగంలో విస్తరించి ప్రజల మన్ననలను పొంది, ఆదాయ మార్గాలు పెంచుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల…

ఆర్థిక సహాయం అందజేసిన పెరిక సంఘం మండల అధ్యక్షుడు గడ్డం రామచందర్

దండేపల్లి జనంసాక్షి మార్చి 20 దండేపల్లి మండలం పాత మామిడిపల్లి గ్రామానికి చెందిన గుడి కందుల అనిల్ కుమార్ ఇటీవల జగిత్యాల జిల్లా రాజరాంపల్లి రోడ్డుపై వెళ్తుండగా బైకు ఢీకొట్టడంతో మృతి చెందాడు మృతుని కుటుంబ సభ్యులు నిరుపేదలు…

వైభవోపేతంగా జన్మదిన వేడుకవైభవోపేతంగా జన్మదిన వేడుక

* ఘనంగా సన్మానించిన కొండల్ ముదిరాజ్ కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 20 :-  వేల సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు అభిమానుల సమక్షంలో మేడ్చల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ…

వినూత్న ఆలోచనలతో వ్యాపార రంగం

 విస్తరించాలివినూత్న ఆలోచనలతో వ్యాపార రంగం విస్తరించాలి –  మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపార రంగంలో విస్తరించి ప్రజల మన్ననలను పొంది, ఆదాయ మార్గాలు పెంచుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి…

అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు

. మాజీ సైనికుడు డి.వెంకటయ్య.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీ సైనికుడి ఫిర్యాదు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి 20(జనంసాక్షి): గత నెలలో బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో మెయిన్ రోడ్డుపై ఉన్న కీర్తిశేషులు పాలెం గ్రామ అభివృద్ధి ప్రదాత సుబ్బయ్య …

ఆర్ఎంపీ వైద్యుడు తిరుపతిని పరామర్శించిన ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి

ఆర్ఎంపీ వైద్యుడు తిరుపతిని పరామర్శించిన ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి హుజూరాబాద్  జనంసాక్షి : హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు, మండల ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం అధ్యక్షులు పంజాల తిరుపతిగౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో…