Thursday, 19 November 2026

హైదరాబాద్

వివాహ వేడుకల్లో ఎమ్మెల్యేవివాహ వేడుకల్లో ఎమ్మెల్యే

డోర్నకల్ ప్రతినిధి మార్చి 20 (జనం సాక్షి): నర్సింహులపేట మండల కేంద్రంలోని రూపుల తండా శివారు మధు తండాలో గుగులోతు బోరో ప్రధమ పుత్రుడు సురేష్ పెళ్లిరోజు వేడుకల్లో డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ పాల్గొని నిండు…

ప్రశ్నాపత్రాల లీకేజీ పై కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

.ప్రశ్నాపత్రాల లీకేజీ పై కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా. నాగర్ కర్నూల్ జిల్లా జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నా పత్రాలు లీకేజీ వ్యవహారంపై సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి…

వడగండ్ల వాన బాధిత రైతులకు కడగండ్లు మిగిల్చాయి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్.

…వడగండ్ల వాన బాధిత రైతులకు కడగండ్లు మిగిల్చాయి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్…. అకాల వర్షం అపార నష్టం కలిగించింది పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్  విస్తృత పర్యటన డోర్నకల్ ప్రతినిధి, మార్చి 20: (జనం సాక్షి…

పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి

పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి బిజెపి జిల్లా అధ్యక్షురాలు తార బిచ్కుంద మార్చి20 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో సోమవారం నాడు భాజాపా టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీపై నిరసన…

సుందిళ్లలో మోడల్ స్కూల్స్ ప్రారంభించిన సర్పంచ్

 జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి సుందిల్ల గ్రామంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు సహకారంతో మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎంపికైన రెండు మోడల్ స్కూల్స్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సుందిల్ల (అంచనా…

జాతీయ సాహిత్య సదస్సు పోస్టర్ ఆవిష్కరణ.జాతీయ సాహిత్య సదస్సు పోస్టర్ ఆవిష్కరణ.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చి 20. (జనంసాక్షి). భాషా సాంస్కృతిక శాఖ ,మానేరు రచయితల సంఘం సౌజన్యంతో నిర్వహించనున్న  జాతీయ సాహిత్య సదస్సు పోస్టర్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన…

మంథనిలో ఈటల జన్మదిన వేడుకలు

జనం సాక్షి , మంథని : హుజురాబాద్ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ చేరికలు సమన్వయ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ జన్మదిన పురస్కరించుకొని సోమవారం మంథని అంబేడ్కర్ చౌరస్తాలో బిజెపి నాయకులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.…

భైంసా ఏరియా హాస్పిటల్ లో సుంక్లి గ్రామానికి చెందిన గంగన్న

అనే పేషెంట్ ఏ దిక్కులేని ముసలి తాతకు కాలు చేయి విరగడంతో అతనికి దగ్గరుండి అతని బాగోగాలను గత పది రోజుల నుంచి డాక్టర్ పీతం సార్ చూసుకుంటూన్నాడు అతనికి ఆపరేషన్ అవసరమనగా రక్త పరీక్షలు చేయించి రక్తం…

నకిలీ వే బిల్ల్స్ ద్వార అక్రమంగా ఇసుక తరలిస్తూ, ప్రభుత్వ ఖజానాకు

గండికోడుతున్న ఘరానా ముఠాని అరెస్ట్ చేసినా టాస్క్ ఫోర్స్ పోలీసులు..నకిలీ వే బిల్ల్స్ ద్వార అక్రమంగా ఇసుక తరలిస్తూ, ప్రభుత్వ ఖజానాకు గండికోడుతున్న ఘరానా ముఠాని అరెస్ట్ చేసినా టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఏటూరునాగారం(జనం సాక్షి),మార్చి20. తెలంగాణ రాష్ట్ర…

కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ షాద్నగర్ లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు

జనం సాక్షి  వీడ్కోల సమావేశాన్ని పాఠశాల ప్రాంగణం లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు తమ పాఠశాల జీవితం ఏ రకంగా సాగిందో ఎంతో భావోద్వేగాలకు తాము నేర్చుకున్న అంశాలను మరియు వారి…