Thursday, 19 November 2026

హైదరాబాద్

అలరించిన పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు సభ.

అలరించిన పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు సభ.పది పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలి.స్థానిక సర్పంచ్ జ్యోతి. కోటగిరి మార్చి 21 జనం సాక్షి:-పదవ తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనిస్థానిక సర్పంచ్ జ్యోతి,కారెగాం హై స్కూల్,ప్రైమరీ…

నాగపూర్ లో కంటి వెలుగును ప్రారంభించిన నాయకులు

,అధికారులునాగపూర్ లో కంటి వెలుగును ప్రారంభించిన నాయకులు,అధికారులు బాల్కొండ మార్చ్ 20 (జనం సాక్షి ) బాల్కొండ మండలం నాగపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచి పెంటు పెద్ద లింబన్న, ఎంపీటీసీ…

పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్

అభివృద్దె మా లక్ష్యం డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 21 :-. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే ఏకైక…

టీఎస్పీఎస్సీ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారించాలి

టీఎస్పీఎస్సీ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారించాలి* పంట నష్ట రైతులకు ఆదుకోవాలి విలేకరుల సమావేశంలో జూలకంటి మిర్యాలగూడ, జనం సాక్షి టిఎస్పిఎస్సి లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్…

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు లో జరుగుతున్న అవకతవకల పై చర్యలు

 తీసుకోవాలని కలెక్టర్ కు వినతి…………….          డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు లో జరుగుతున్న అవకతవకల పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి……………. భువనగిరి (జనం సాక్షి):–  భువనగిరి మున్సిపాలిటీ లో డబుల్…

పేద ప్రజలు ఆపదలో ఉంటే ఆదుకునే ఆపద్బాంధవుడు ఎంపీ శ్రీ కోమటిరెడ్డి

వెంకటరెడ్డి…పేద ప్రజలు ఆపదలో ఉంటే ఆదుకునే ఆపద్బాంధవుడు ఎంపీ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి…ఎంపీ,  1 లక్ష రూపాయల ఎల్ఓసి పత్రాన్ని అందిస్తున్న మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్… భువనగిరి టౌన్ (జనం సాక్షి):–భువనగిరి పట్టణ 23వ వార్డులో…

107 సర్వే నెంబర్ లోని ఇందిరమ్మ పట్టా లబ్ధిదారులకు న్యాయం చేయాలి

107 సర్వే నెంబర్ లోని ఇందిరమ్మ పట్టా లబ్ధిదారులకు న్యాయం చేయాలి నిరుపేద ఇందిరమ్మ పట్టా ఇచ్చిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కలెక్టర్ వినతిపత్రం… ప్రమోద్ కుమార్  టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిభువనగిరి…

స్టడీ టూర్ లో వరంగల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గంస్టడీ

  టూర్ లో వరంగల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం వరంగల్ ఈస్ట్ 21 (జనం సాక్షి) వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ పాలకవర్గం స్టడీ టూర్ లో భాగంగా వైస్ చైర్మన్  ఆధ్వర్యంలో నిజామాబాద్ మార్కెట్  రెగ్యులేషన్ పద్ధతులను…

రైతులకు అందే సేవలలో అంతరాయం కలగకూడదురైతులకు అందే సేవలలో

 అంతరాయం కలగకూడదుడిసిఒ సింహాచలం కోటగిరి మార్చి 20జనం సాక్షి:-మండల కేంద్రంలోని కొత్తపల్లి సొసైటీని సోమవారం నిజామాబాద్ జిల్లా డిసిఓ సింహాచలం సందర్శించి సొసైటీ పాలక వర్గం, సిబ్బంది,రైతులతో ప్రాథమిక విచారణ చేపట్టారు. కొత్తపల్లి సొసైటీలో నిధులు దుర్వినియోగం అయినట్లు…

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిహారం అందజేయాలి.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిహారం అందజేయాలి.టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కోటగిరి మార్చ 21 జనం సాక్షి:-అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని టిపిసిసి…