Thursday, 19 November 2026

హైదరాబాద్

నిర్మల్ జిల్లా,బైంసా పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి ముందర అంబేద్కర్ విగ్రహం

 దగ్గర బిజెపి బైంసా పట్టణ కమిటీ తరఫున నిరసన దీక్ష చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే ఈమధ్య జరిగినటువంటి T S P S C పేపర్ లీకేజీ కి అందించినటువంటి వారిని వెంబడే…

పేపర్ లీకేజీని నిరసిస్తూ కమాన్ పూర్ బిజెపి నిరసన

 జనంసాక్షి ,కమాన్ పూర్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి సూచనల మేరకు సోమవారం కమాన్ పూర్ మండల కేంద్రంలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బిజెపి మండల పార్టీ…

ఆటోపై పడిన పెద్ద వృక్షంఆటోపై పడిన పెద్ద వృక్షం తృటిలో తప్పిన పెను ప్రమాదం ప్రయాణికులకు గాయాలు

ఏటూరునాగారం (జనం సాక్షి),మార్చి.20. ఏటూర్ నాగారం చిన్నబోయినపల్లి జాతీయ రహదారిపై ప్రయాణికులతో  ప్రయాణిస్తున్న ఆటోపై చెట్టు విరిగిపడిన సంఘటన సోమవారం జరిగింది వివరాల్లోకి వెళితే మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన  బొల్లికొండ శ్రీకాంత్ తన ఆటోలో 8 మంది ప్రయాణికులను…

యువగళం పాదయాత్రలో హుజూర్ నగర్ టి.టిడిపి పట్టణ ఉపాధ్యక్షుడు

హుజూర్ నగర్ మార్చి 20 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రలో అనంతపూర్ జిల్లా కదిరి నియోజకవర్గంలో హుజూర్ నగర్ టిడిపి పట్టణ ఉపాధ్యక్షుడు కోమరాజు అంజి సోమవారం పాదయాత్రలో…

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రత్యేక చొరవతో కమాన్ పూర్ మండల కేంద్రంలోని చాట్ల రాయమల్లు ఇంటి నుండి ఎస్సి హాస్టల్ వరకు దారికి ఐదు లక్షల రూపాయల…

ఆటోపై పడిన పెద్ద వృక్షంఆటోపై పడిన పెద్ద వృక్షం తృటిలో తప్పిన పెను ప్రమాదం ప్రయాణికులకు గాయాలు

ఏటూరునాగారం (జనం సాక్షి),మార్చి.20  ఆటో పూర్తిగా ధ్వంసం ఏటూరు నాగారం ప్రభాతవార్త,  ఏటూర్ నాగారం చిన్నబోయినపల్లి జాతీయ రహదారిపై ప్రయాణికులతో  ప్రయాణిస్తున్న ఆటోపై చెట్టు విరిగిపడిన సంఘటన సోమవారం జరిగింది వివరాల్లోకి వెళితే మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన  బొల్లికొండ శ్రీకాంత్…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్క 28,000 రూపాయల విలువైన చెక్కును లబ్ధిదారు బొడ్డు…

ఒకరి దానం మరొకరి ప్రాణంఒకరి దానం మరొకరి ప్రాణం

మదర్సాలో రక్తదాన శిబిరంబిచ్కుంద మార్చి 20 (జనంసాక్షి)యువతతో నిండిన ఆరోగ్యకరమైన వాతావరణం కోసం రక్తదానం అవసరం. ప్రతి రక్తపు బొట్టు ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టిస్తుందని బెంగళూరుకు చెందిన హజరత్ మౌలానా జమీల్ అహ్మద్ ఖాస్మి అన్నారు. మండల…

మోడీకి హటావో…  దేశ్ కో బచావో…మోడీకి హటావో

…  దేశ్ కో బచావో…* మల్లు స్వరాజ్యం ఆశయాలను సాధించాలి ప్రధమ వర్ధంతి సభలో జూలకంటి….సాగర్మిర్యాలగూడ, జనం సాక్షి.దేశానికి ప్రమాదకరంగా మారిన మోడీని హటావో… దేశ్ కు బచావో అనే నినాదాన్ని ప్రజలలోకి తీసుకెళ్తున్నామని మాజీ ఎమ్మెల్యే సిపిఎం…

ఉగాది పురస్కారానికి ఎంపికైన ప్రకృతి వైద్యురాలు డాక్టర్ శరణ్య యాదవ్

జనంసాక్షి, రామగిరి : పెద్దపెల్లి జిల్లా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది పురస్కారాలు 2023 లో భాగంగా వివిధ రంగంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని ఎంపిక చేసి ఉగాది రోజున సన్మానించడం ఆనవాయితీగా జరుగుతున్నది.…