జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
బెల్లంకొండబచ్చన్నపేట మార్చి 20(జనం సాక్షి): ఈనెల 27న జిల్లా కేంద్రంలో నిర్వహించే జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని బచ్చన్నపేట సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ పిలుపునిచ్చారు . సోమవారం పార్టీ మండల నాయకులతో కలిసి. జన…










