శిశువులకు అంగన్వాడీ కేంద్రాలు సురక్షితం
నాగర్ కర్నూల్ మార్చి 16(జనంసాక్షి):అంగన్వాడి కేంద్రంలో చక్కటి పోషకాహారం ఇస్తున్నామని,గర్భిణీ స్త్రీలకు రోజు భోజనాలు గుడ్డుతో పాటు పోషకాహారం అందిస్తున్నామని అంగన్వాడి జిల్లా డి.డబ్ల్యూ వెంకటలక్ష్మి అన్నారు.తాడూరు మండలం అల్లాపూర్ అంగన్వాడి సెంటర్ సెక్టార్ మీటింగ్ లో మాట్లాడుతూ,జిల్లాలు…










