Thursday, 19 November 2026

హైదరాబాద్

ఆదివరాహ స్వామిని దర్శించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే దంపతులు

జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రం లోని ప్రముఖ దేవాలయమైన ఆదివరహ స్వామిని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ…

స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న చత్రపతి శివాజీ యువసేన

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ సేవా సంస్థ ఛత్రపతి శివాజీ యువసేనకు అరుదైన స్ఫూర్తి పురస్కారం దక్కింది. వసుంధర విజ్ఞాన వికాస మండలి 30వ వార్షికోత్సవం పురస్కరించుకొని,…

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

              వేమనపల్లి,మార్చి 12,(జనంసాక్షి): వేమనపల్లి మండలంలోని నీల్వాయి కేజీబీవీని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు,వసతులు మొదలగు సమస్యలపై విద్యార్థులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.…

ఆత్మగౌరవ సదస్సు కు తరలివెళ్ళిన తెలంగాణ ఉద్యమకారులు

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకు ఆదివారం తెలంగాణ ఉద్యమకారులు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తరలి వెళ్లారు. తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిసె గట్టయ్య…

అఫ్జల్ ఖాన్ నూతన గృహ ప్రవేశ వేడుకల్లో మంత్రి

 మల్లారెడ్డి :శామీర్ పేట్, జనం సాక్షి : ఆదివారం శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, ఆయన సోదరుడు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్ ల గృహ…

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు కు తరలి వెళ్ళిన ఉద్యమకారులు

 జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకు ఆదివారం తెలంగాణ ఉద్యమకారులు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తరలి వెళ్లారు. పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర వైస్ చైర్మన్…

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సదస్సుకు వెళ్లిన భైంసా తెలంగాణ ఉద్యమకారులు

            భైంసా రూరల్ మార్చ్12 జనం సాక్షి హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సదస్సుకు భైంసా తెలంగాణ ఉద్యమ కారులు వెళ్ళారు.…

కెసిఆర్ ని గద్దె దింపడం ఖాయం

            లిక్కర్ కవితను వెంటనే అరెస్ట్ చేయాలి జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ మహమూత్తారం మార్చి 12 (జనం సాక్షి )మండల కేంద్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షులు జాడి…

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

  గౌడ సోదరుల కోరిక మేరకు కల్లు రుచి చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొడకండ్ల, మార్చి12(జనం సాక్షి):జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీ రాజ్…

జూలపల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

            జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో జూలపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన…