కాంగ్రెస్ పార్టీ పోరుయాత్రని విజయవంతం చేయండి కాంగ్రెస్ పార్టీ పోరుయాత్రని విజయవంతం చేయండి -డిసిసి అధ్యక్షుడు దొడ్డికింది ముత్యంరెడ్డి పిలుపు.
భైంసా రూరల్ మార్చ్ 02 జనం సాక్షి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసినటువంటి భారత్ జూడో యాత్ర కు కొనసాగింపుగా నిర్మల్ జిల్లాలోని పైసా పట్టణంలో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ ఎనుముల…










