Thursday, 19 November 2026

హైదరాబాద్

వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సమావేశం

ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బుధవారం ఉదయం    అయ్యోరి రాజేష్ కుమార్ అధ్వర్యంలో పాలకవర్గ సాధారణ సమావేశం ఏర్పాటు చేయనైనది. ఈ సమావేశములో డిసెంబర్ 2022 నుండి ఫిబ్రవరి 2023 మాసములు ఆదాయ వ్యయాలు 2023-24…

డాక్టర్ ప్రీతి ఘటన పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలిడాక్టర్ ప్రీతి ఘటన పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి

కొడకండ్ల, మార్చి01(జనం సాక్షి) వరంగల్ మెడికో డాక్టర్ ప్రీతి నాయక్ అకాల మరణం పట్ల చింతిస్తూ బుధవారం వారి స్వగ్రామం పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్ని తండా లో బిజెపి నేతలు వారి తల్లిదండ్రులను, కుటుంబ…

సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట

సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పారిశ్రామిక వేత్తలు, నేర నియంత్రణ మెరుగైన సమాజం కొరకు సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సిసి కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా…

“జనంసాక్షి” కథనానికి స్పందన నిబంధనలకు విరుద్ధంగా వేసిన సిసి రోడ్డును పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ కుమార్

జనంసాక్షి, మంథని : సిమెంట్ రోడ్డు మంజూరు ఒక చోట.. పనులు మరొక చోట..!, పెంచికల్ పేటలో నిబంధనలకు విరుద్ధంగా సిసి రోడ్డు నిర్మాణం, అధికారుల అండతో పాలకుల నిర్వాహకం..?, నిధులు మంజూరైన హనుమాన్ గుడి వరకు రోడ్డు…

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి -బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): దేశ ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కొరకు పీఎం నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు అన్నారు.ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మంగళవారం…

టేలర్స్ డే సమాజంలో వస్త్ర శిల్పుల పాత్ర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది…

భువనగిరి టోన్ (జనం సాక్షి:):—-  ప్రపంచ టైలర్స్ డే కుట్టు మిషన్ సృష్టికర్త విలియం జయంతి సందర్భంగా టేలర్స్ డే సందర్భంగా దర్జీ భవన్ అర్బన్ కాలనీ జరిగినది మొదటి విలియంవు చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు .టేలర్స్ డే…

నేటి నుండి మూడో తేదీ వరకు వెల్జాల్ పులి లొంక శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు

మోమిన్ పేట మార్చి 1 జనం సాక్షివికారాబాద్ జిల్లా మోమిన్ పెట్ మండల పరిధిలోని వెల్చల్ గ్రామ పరిధిలోని పులిలొంక శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం ఈనెల 1వ తేదీ నుండి మూడవ తేదీ వరకు శ్రీవారి జాతర…

వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో యూనియన్లకు అతీతంగా ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందించిన జర్నలిస్టులు

గద్వాల ఆర్ సి (జనంసాక్షి) మార్చి1 జోగులాంబ గద్వాల జిల్లా లో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ లకు  ఇళ్ల స్థలాలు కేటాయించాలని జర్నలిస్టుల ఆధ్వర్యంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి వినతిపత్రం సమర్పించారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే…

మృతుల కుటుంబాలను పరామర్శించిన  మంత్రి జగదీశ్ రెడ్డి

పెన్ పహాడ్. ఫిబ్రవరి 28 (జనం సాక్షి) : పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామం మాజీ ఎంపీటీసీ భర్త పుట్ట శ్రీనివాస్ గత కొంత కాలం గా అనారోగ్యంతో బాధపడుతు గురువారం ఉదయం హైదరాబాద్ లోని నిమ్స్…

ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే బొల్లం మునగాల, ఫిబ్రవరి 28(జనంసాక్షి): మునగాల మండలం సీతానగరం గ్రామం చెందిన పుల్లూరి రామారావు(40) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రామారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేగాక ఆ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు పడిశాల రఘు ద్వారా అందజేశారు. ఆపదలోన ప్రతి కుటుంబానికి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆయన హామి ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం రామారావు విబికేగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పడిశాల రఘు,ఐకెపి వివోఏల జిల్లా అధ్యక్షురాలు కన్నం శారద, జిల్లా కార్యదర్శి పండగ శైలజ, మండల అధ్యక్షురాలు ఉమారాణి, మండల వివోస్ వెంకన్న, షాబీర, సామ్రాజ్యం, శైలజ తదితరులు పాల్గొన్నారు.