కొడంగల్ పట్టణంలోని పట్టణ ప్రకృతి వనం, నర్సరీ, కంటి వెలుగు శిబిరం, డయాలసిస్ సెంటర్లను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీ
వికారాబాద్ జిల్లా: కొడంగల్ పట్టణంలోని పట్టణ ప్రకృతి వనం, నర్సరీ, కంటి వెలుగు శిబిరం, డయాలసిస్ సెంటర్లను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తపరిచారు. ఈరోజు పట్టణంలో రెండు ఎకరాల స్థలంలో నిర్మించ…










