ముత్యాలమ్మ గుడి అభి వృద్ధి కి పెనుబల్లి యువకుల విరాళం
పెనుబల్లిముత్యాలమ్మ గుడి షెడ్డు నిర్మాణానికి స్థానికులు ఎన్ వి కె వి. ప్రసాద్ విరాళంగా లక్ష రూపాయలు గుడి కమిటీకి అందించటం జరిగింది, ఎన్ వి కె వి ప్రసాద్ తల్లితండ్రులైన నాగుల రాముల, వరలక్ష్మిల జ్ఞాపకార్థం ఈ…










