వైయస్ షర్మిల పాదయాత్రను అడ్డుకొని అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య వికారాబాద్ కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్
వికారాబాద్ రూరల్ ఫిబ్రవరి 20 జనం సాక్షి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర ను అడ్డుకొని అరెస్టు చేయడం పిరికిపంద చర్య అని వైయస్సార్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్…










