హాత్ సే హాత్ జోడో కార్యక్రమం విజయవంతం చేయాలి. డిసిసి వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ దేశాయ్.
కోటగిరి ఫిబ్రవరి 15 జనం సాక్షి:-ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడేందుకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రను ఉమ్మడి కోటగిరి మండల కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలు విజయవంతం…









