Saturday, 21 November 2026

హైదరాబాద్

సీఎం సతీమణి, సి.ఎస్ శాంత కుమారి లను కలిసిన జోగులాంబ దేవస్థానం చైర్మన్,

          ఈ ఓసీఎం సతీమణి, సి.ఎస్ శాంత కుమారి లను కలిసిన జోగులాంబ దేవస్థానం చైర్మన్,ఈ ఓ అలంపూర్ జనంసాక్షి (జనవరి 30)రాష్ట్ర లోని ఏకైక శక్తి పీఠమై  జోగులాంబ దేవి వార్షిక…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ కి నివాళులుకాంగ్రెస్ పార్టీ

              ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ కి నివాళులు టేకులపల్లి,జనవరి 30( జనం సాక్షి ): టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం చిత్రపటానికి…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ కి నివాళులుకాంగ్రెస్ పార్టీ

            ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ కి నివాళులు టేకులపల్లి,జనవరి 30( జనం సాక్షి ): టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం చిత్రపటానికి పూలమాలలు…

బీజేపీ లోకి చేరికలు

          జనం సాక్షి, కమాన్ పూర్: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం(మంథని నియోజకవర్గం ) కన్నాల, జీడి నగర్ గ్రామాలలో నుండి బి ఆర్ స్,(తెరాస )పార్టీ నుండి పలువురు వార్డ్ సభ్యులు…

సీనియర్ రాజకీయ నేత బొడ్డు అంజయ్య మృతిసీనియర్ రాజకీయ నేత బొడ్డు అంజయ్య మృతి

              * వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ నివాళజూలూరుపాడు, జనవరి 30, జనంసాక్షి: మండల పరిధిలోని బేతాళపాడు గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు బొడ్డు అంజయ్య అనారోగ్యంతో హైదరాబాదులోని…

కంటి వెలుగులో కంటి ఆపరేషన్లు కూడా చేయాలి

          కంటి వెలుగులో కంటి ఆపరేషన్లు కూడా చేయాలి* పి వై ఎల్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నోముల డిమాండ్ టేకులపల్లి, జనవరి 30 (జనం సాక్షి): మండలంలోని ముత్యాలంపాడు రైతు వేదిక…

సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తున్న న్యూడెమోక్రసీ నాయకులు

            సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తున్న న్యూడెమోక్రసీ నాయకులు ఖమ్మం .తిరుమలాయపాలెం (జనవరి 30) జనం సాక్షి. బచ్చోడు, తిరుమలాయపాలెం ఏ ఈ శంకర్,రవికుమర్ లకు వినతి పత్రాలు ఇస్తున్న…

ఘనంగా మహాత్మ గాంధీ వర్ధంతి, అమరవీరుల స్మారక దినోత్సవంఘనంగా మహాత్మ గాంధీ వర్ధంతి,

          అమరవీరుల స్మారక దినోత్సవం* నివాళులు అర్పించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టేకులపల్లి, జనవరి 30(జనం సాక్షి):  జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గల గాంధీ విగ్రహానికి…

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

        సీసీ రోడ్డు, మైనారిటీ కమ్యూనిటీ హాల్ కి భూమి పూజఅలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహంఇటిక్యాల జనంసాక్షి జనవరి 29 : అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరచడమే ప్రభుత్వ…

జూలూరుపాడులో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

      జూలూరుపాడు, జనవరి 29, జనంసాక్షి: మండల పరిధిలోని గుండెపుడి, అనంతారం గ్రామాలలో మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటించారు. ఇటీవల గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూసిన సీనియర్ జర్నలిస్ట్, గుండెపుడి వాసి కాళ్ళూరి…