జూబ్లీహిల్స్ దెబ్బకు బీఆర్‌ఎస్, బీజేపీలు గల్లంతు
` మరో 15 ఏళ్లు కాంగ్రెస్‌దే అధికారం ` ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం ` ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధికి బాటలు వేస్తాం ` ఓ పార్టీకి డిపాజిట్ గల్లంతైతే, మరో పార్టీ నాలుగు ముక్కలయ్యింది ` మిర్యాలగూడ…
` మరో 15 ఏళ్లు కాంగ్రెస్‌దే అధికారం ` ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం ` ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధికి బాటలు వేస్తాం ` ఓ పార్టీకి డిపాజిట్ గల్లంతైతే, మరో పార్టీ నాలుగు ముక్కలయ్యింది ` మిర్యాలగూడ…
` ఢాకా ట్రైబ్యునల్ కోర్టు సంచలన తీర్పు ` అల్లర్లలో కాల్పులకు ఆదేశించారన్న అభియోగంలో దోషిగా నిర్దారణ ఢాకా(జనంసాక్షి):ఢాకా అల్లర్లకు కారణమంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి కోరటు ఉరిశిక్ష విధించింది. దశాబ్దాల పాటు ఆ…
` స్పీకర్ సుప్రీం హుకుం న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై విూరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుధిక్కర…
` డిసెంబర్ రెండో వారంలో షెడ్యూల్ ` సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం ` ప్రజాపాలన వారోత్సవాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయం హైదరాబాద్(జనంసాక్షి):స్థానిక సంస్థల ఎన్నికలపై…
` ‘ఐ బొమ్మ’ రవితో సినీ పరిశ్రమకు తీరని నష్టం `అతడి హార్డ్ డిస్క్‌లో 21 వేలకు పైగా సినిమాలు ` బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేలా పైరసీ ` తద్వారా రూ.20 కోట్లు సంపాదన ` రూ.3…
` సౌదీ అరేబియాలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న టూరిస్ట్ బస్సు ` 45 మంది హైదరాబాదీల మృతి ` ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సజీవదహనం ` ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు `…
నవంబర్ 17, (జనంసాక్షి) హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా యాత్రకు వెళ్లినభారతీయులు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో 42 మంది సజీవ…
నవంబర్ 17, (జనంసాక్షి)హైదరాబాద్: పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పత్తిని పండించిన తెలంగాణ రైతన్నలు,…
నవంబర్ 17 (జనంసాక్షి) హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు…
హైదరాబాద్ ( జనంసాక్షి): ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.…