అంధుడైన అన్వర్ పాషాకు ఆర్థిక సాయం చేసిన రాజమాత ఫౌండేషన్
అంధుడైన అన్వర్ పాషాకు ఆర్థిక సాయం చేసిన రాజమాత ఫౌండేషన్ ఘట్కేసర్ జనవరి 2 జనం సాక్షి రాజమాత ఫౌండేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందరో అభ్యాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపింది…నింపుతోంది. కొత్త ఏడాది జనవరి…







