Saturday, 7 November 2026

హైదరాబాద్

విమర్శలు కాదు.. దర్యాప్తు చేయించాలి

` రాహుల్‌ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుపట్టిన మాజీ సీఈసీ ఎస్‌. వై.ఖురేషీ న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌. వై.ఖురేషీ…

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వానలు

` లోతట్టు ప్రాంత ప్రజలకు ఇక్కట్లు ` రహదారులు జలమయం హైదరాబాద్‌(జనంసాక్షి):నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్‌, రామ్‌నగర్‌, తార్నాక, ఎల్బీనగర్‌, కాచిగూడ, కుషాయిగూడ, కాప్రా, కీసర తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి…

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో సత్తాచాటాలి

` కాంగ్రెస్‌ శ్రేణులకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం ` పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి ` ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి ` పోలింగ్‌ బూత్‌ల వారీగా ప్రచార…

స్కూల్లోనే డ్రగ్స్‌ తయారీ

` పట్టుకున్న పోలీసులు ` ఓ వైపు పాఠశాల నడిపిస్తూనే మరో వైపు డ్రగ్స్‌ తయారీ ` సికింద్రాబాద్‌ పాతబోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వెలుగు చూసిన ఘటన హైదరాబాద్‌(జనంసాక్షి):మహానగరంలో ఏకంగా పాఠశాలలో మత్తు పదార్థాల తయారీ కలకలం…

కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పజెప్పినా కేంద్రంలో మౌనమెందుకు?

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై రాహుల్‌ ఎందుకు మాట్లాడాలి? ` కేటీఆర్‌ విమర్శలపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ఓట్‌ చోరీ గురించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆధారాలతో నిరూపించారని టిపిసిసి చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా దీనిపై…

కృష్ణాజలాల్లో సింహభాగం తెలంగాణదే…

` నీటి వాటాల్లో బలంగా వాదనలు వినిపించండి: సీఎం రేవంత్‌ రెడ్డి ` కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైంది ` ఏపీకీ 512 టీఎంసీలు కట్టబెట్టి, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని…

మూసీకి వదరపోటు

` భారీ వర్షాలతో జంటజలాశయాలు నిండటంతో నదిలో పెరిగిన ప్రవాహం ` పరివాహక ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ` ఉపరితల ఆవర్తనంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ` తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణతో పాటు…

సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఫొటోలు, రీల్స్‌పై నిషేధం!

` సర్క్యులర్‌ జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫొటోలు, రీల్స్‌ చేయడం, వీడియోలు తీయడంపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది.సెప్టెంబరు 10న జారీచేసిన ప్రకటనలో మీడియా సిబ్బంది…

తల నరికి.. కాలితో తన్ని.. చెత్త కుప్పలో పడేసి!

` అమెరికాలో భారతీయుడి దారుణ హత్య ` వాషింగ్‌ మెషీన్‌ విషయంలో జరిగిన గొడవలో ఘాతుకానికి పాల్పడ్డ క్యుబా జాతీయుడు వాషింగ్టన్‌(జనంసాక్షి):వాషింగ్‌ మెషీన్‌ విషయంలో జరిగిన గొడవ.. అమెరికాలో దారుణానికి దారి తీసింది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఓ…

త్వరలో అందుబాటులోకి బతుకమ్మ కుంట

` సీఎం ఆధ్వర్యంలో ప్రారంభిస్తాం :హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ` ఈసారి అక్కడే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడి హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి):బతుకమ్మ కుంట పనులు పూర్తి కావొస్తున్నాయని, త్వరలో సీఎం ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభిస్తాం అని హైడ్రా కమిషనర్‌…