ఇరాన్లో ప్రభుత్వ మార్పు తప్పదా? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా వారాంతంలో జరిపిన దాడుల అనంతరం, ఆ దేశంలో ప్రభుత్వ మార్పు (రెజీమ్ ఛేంజ్) జరిగే అవకాశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం…










