దత్తత గ్రామంపై కేసీఆర్ దండెత్తారు
` వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి తుర్కపల్లి(జనంసాక్షి):యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. కేసీఆర్ ఈ…










