వెనుకబడిన వర్గాల సంక్షేమానికి పథకాలు రూపొందిస్తున్నాం
` ఆయా వర్గాలకు రాజకీయ అధికారం కల్పించేందుకు చిత్తశుద్ధితో ఉన్నాం : భట్టి విక్రమార్క పాల్వంచ(జనంసాక్షి): ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.ఆయా వర్గాలకు…










