మునీర్ కుటుంబానికి అండగా ఉంటాం : ఐజేయు, టీయుడబ్ల్యూజే
హైదరాబాద్, మే 20 (జనంసాక్షి) : సీనియర్ పాత్రికేయుడు, ప్రజాస్వామికవాది, తెలంగాణ ఉద్యమకారుడు మునీర్ హఠాత్తుగా అనారోగ్యానికి గురికావడం బాధాకరమని, ఆయన కుటుంబానికి తాము అండగా ఉంటామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా…










