ఈ సమయంలో ఇరు దేశాలు సంయమనం పాటిస్తే బెటర్: ఐక్యరాజ్యసమితి
జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన పాశవిక ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న విషయం తెలిసిందే. పర్యాటకులపై ముష్కరులు తూటాల వర్షం కురిపించడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ భీకర దాడిని ఐక్యరాజ్యసమితి కూడా ఖండించింది. ఈ…









