ఆర్బీఐ గుడ్ న్యూస్..
ముంబయి: విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్ల ను ఆర్‌బీఐ మళ్లీ సవరించింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ…
ముంబయి: విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్ల ను ఆర్‌బీఐ మళ్లీ సవరించింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ…
సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సింగపూర్ లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతోంది. నిన్న…
రాజధాని అమరావతిలోని వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా భూమిపూజలో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, ఆయన అర్ధాంగి బ్రాహ్మణీ, వారి కుమారుడు దేవాంశ్ పాల్గొన్నారు.
హైదరాబాద్: నటుడు మోహన్‌బాబు (Mohan Babu) కుటుంబంలో గత కొంతకాలంగా వివాదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. మంగళవారం చోటుచేసుకున్న పలు పరిణామాల దృష్ట్యా బుధవారం ఉదయం జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మనోజ్ ఇంట్లోకి…
` ఆవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు హసీనా హామీ (జనంసాక్షి):బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా మళ్లీ దేశానికి తిరిగి రానున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడిరచారు. సోషల్ మీడియా వేదికగా ఆవామీ లీగ్ పార్టీ కార్యకర్తలతో…
` తొలుత ప్రయోగాత్మకంగా 22 ఆఫీసుల్లో పరిశీలన ` ఈ విధానం ద్వారా కేవలం 10 – 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి ` మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్…
` హైదరాబాద్‌లో ప్రాజెక్టు అథారిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ ` ప్రాజెక్టువల్ల రాష్ట్రంపై ఏర్పడే ప్రభావంపై స్పష్టత రావాలన్న తెలంగాణ అధికారులు ` బ్యాక్‌వాటర్ లెవెల్స్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని వినతి హైదరాబాద్(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు…
` ప్రపంచానికి మరో మహమ్మారి అనివార్యం ` డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఉద్ఘాటన న్యూయార్క్(జనంసాక్షి):ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని, అది అనివార్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ ఉద్ఘాటించారు.…
` కీలకమైనవాటికి సమ్మతి తెలపకుండా పెండిరగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధం ` స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట చెన్నై(జనంసాక్షి):తమిళనాడులో గవర్నర్ వద్ద బిల్లుల పెండిరగ్ అంశంలో డీఎంకే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా…
` హింగొలీ జిల్లాలో 13,500 మహిళల్లో వ్యాధి అనుమానిత లక్షణాలు..! ముంబై(జనంసాక్షి):క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు మహారాష్ట్రలో నిర్వహించిన సర్వేలో ఆందోళనకర విషయం వెలుగుచూసింది.‘సంజీవని అభియాన్’ పేరిట హింగొలీ జిల్లాలో స్థానిక యంత్రాంగం నిర్వహించిన డ్రైవ్‌లో 13,500…