Sunday, 8 November 2026

హైదరాబాద్

విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కోవాలి

` అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరు కావాలి ` ప్రతి విషయంలోనూ అవగాహనతో ఉండాలి ` సీఎల్‌పీ భేటీలో సీఎం రేవంత్‌ స్పష్టమైన ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి):అసెంబ్లీ సమావేశాలకు అందరు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.…

మాది రైతు సర్కార్‌

` రైతన్నలే మా ఆత్మ ` సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ` తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ జిష్టుదేవ్‌ వర్మ ప్రసంగం ` అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ అడుగులు ` రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాల అమలు `…

టన్నెల్‌లో గల్లంతైన వారి కుటుంబాలను ఆదుకుంటాం

` ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాద సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష నాగర్‌కర్నూల్‌(జనంసాక్షి):ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదస్థలి వద్ద మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆయన చర్చించారు.సొరంగంలో జరిగిన ప్రమాదాల్లో ఇలాంటి క్లిష్టమైన…

పెండిరగ్‌ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి

` కాజీపేట కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటు చేయాలి ` రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌కు రాష్ట్ర మంత్రులు వినతి హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలోని పెండిరగ్‌ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌కు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌…

ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి

` ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మందకృష్ణ మాదిగ లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని రకాల ఉద్యోగ నియామక…

సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం

` ఓ అన్నగా మాట ఇస్తున్నా.. మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తా ` మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రంలో 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుంది ` మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని సోనియాగాంధీ కృషి చేశారు `…

ఏటీఎంలో చోరీ యత్నం..

హైదరాబాద్, మార్చి 04: నగర శివారులోని మైలార్ దేవ్ పల్లి మధుబన్ కాలనీలో ఏటీఎం చోరీ యత్నం కేసులో ట్విస్ట్ చొటు చేసుకుంది. దుండగులు ఏటీఎం చోరీకి యత్నించిన సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఊహించని…

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం..

హైదరాబాద్, మార్చి 04: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహాణకు బోర్డ్ సర్వం సిద్దం చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలు.. రేపటి నుంచి అంటే.. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 6వ తేదీ…

తల్లి మృతి – ప‌రీక్షకు హాజ‌రైన కుమారుడు

కొద్దిగంటల్లో పరీక్షకు వెళ్తామనగా తల్లి చనిపోతే.. చేయిపట్టుకొని నడిపించిన అమ్మ కానరాని లోకాలకు వెళ్లిపోతే (Mothers death).. జీవితం పెట్టిన ఆ పరీక్ష ముందు ఆ పసిమనసు విలవిల్లాడింది. తండ్రి అండలేదు.. సోదరి భవిష్యత్తు కళ్లముందు ఉంది. అందుకే…

కృష్ణాజల్లాలో న్యాయబద్ధమైన వాటా కేటాయించండి

` గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చాలి ` పాలమూరు`రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వండి ` తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేయండి ` కేటాయింపులకు మించి వాడుకుంటున్న ఏపీ ` తెలంగాణ…