Sunday, 8 November 2026

హైదరాబాద్

డిప్యూటీ మేయర్ కు సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్, మార్చి 01 (జనంసాక్షి) : గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దంపతులు జూబ్లీహిల్స్ లోని…

ఏపీలో ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్…

ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించే వారిని సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు ఏపీలో నేటి నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి వస్తోంది. కొత్త ట్రాఫిక్ రూల్స్ ను పాటించని…

మార్చిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి: ఐఎండీ అలర్ట్

భారత వాతావరణ శాఖ (IMD) ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. దీని కారణంగా గోధుమ, శనగ వంటి పంటలకు నష్టం వాటిల్లవచ్చని తెలిపింది. మార్చి నెలలో దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు…

ఆసీస్‌పై శ్రీలంక ఘన విజయం

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో శ్రీలంక మాస్టర్స్‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. వడోదర వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో శ్రీలంక రెండో స్ధానానికి…

విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి

విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన‌  సీఎం చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్’ వేదికగా…

అందరూ కలిసి కేంద్రంపై పోరాడాలి: తమిళనాడు సీఎం స్టాలిన్

హిందీ-సంస్కృతం.. 25 ఉత్త‌రాది భాషల‌ను నాశ‌నం చేశాయి తమిళనాడులో ముదురుతున్న హిందీ వివాదం.. మరో భాషా యుద్ధానికి మేం సిద్ధమే.. స్టాలిన్ హిందీ వ్యతిరేకోద్యమం దిశగా ప్రజలను ప్రేరేపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య హిందీ భాషకు సంబంధించి కేంద్ర…

ఢలిమిటేషన్‌లో దక్షిణాదిలో సీట్లు తగ్గించే కుట్ర

` తెలంగాణకు సౌంధవుడిలా కిషన్‌రెడ్డి ` ఆయన వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడంలేదు ` సబర్మతి సుందరీకరణను ప్రశంసించి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం వ్యతిరేకిస్తున్నారు ` రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరు తీసుకొచ్చిందేమిటో చెప్పాలి `…

కుంభమేళాతో ప్రపంచమే ఆశ్చర్య పోయింది

` ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞమిది ` ఎవరికైనా అసౌకర్యం కలిగితే క్షమించండి ` కుంభమేలా ముగింపుపై మోడీ వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ’మహాకుంభమేళా’ ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా…

ఇంజినీరింగ్‌, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాల్లో సవరణలు

హైదరాబాద్‌(జనంసాక్షి): ఇంజినీరింగ్‌, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్‌, వృత్తి విద్యలో 85శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది.15 శాతం అన్‌రిజర్వ్‌డ్‌ కోటా సీట్ల కేటాయింపులో కొన్ని…

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం

` భారీగా పోలింగ్‌ ` 3న ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి): తెలుగు రాష్టాల్ల్రో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరిగిన పోలింగ్‌ పక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌ లో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌…