కుంభమేళాకు వెళ్తుండగా విషాదం
` ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం ` విూర్జాపుర్` ప్రయాగ్రాజ్ హైవేపై వెళ్తున్న బస్సును ఓ బొలెరో వాహనం ప్రయాగ్రాజ్(జనంసాక్షి):యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విూర్జాపుర్` ప్రయాగ్రాజ్ హైవేపై వెళ్తున్న బస్సును ఓ బొలెరో…









