Sunday, 8 November 2026

హైదరాబాద్

‘జనంసాక్షి’ ఎఫెక్ట్.. కాళేశ్వరం ఆలయ ఈవో తొలగింపు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామి దేవాలయ ఈవో మారుతిని బాధ్యతల నుండి తొలగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో ఈ నెల 20న ప్రైవేట్ ఆల్బమ్…

నిర్మించే ముందు అన్నీ సరిచూసుకునే బాధ్యత లేదా?

` వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీలో ఏడాదికే సమస్యలు ఎందుకు? ` నిర్మా సంస్థ ఆఫ్కాన్స్‌ ప్రతినిధులను ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రాజెక్టుల పనులు ప్రారంభించేముందు అన్ని అంశాలను పూర్తి స్థాయిలో సరిచూసుకోవాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలపై లేదా…

జయహో హైడ్రా

` పోచారంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రజల హర్షాతిరేకాలు ` సీఎం రేవంత్‌,హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం హైడరాబాద్‌(జనంసాక్షి): మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి లేఅవుట్స్‌లో…

గణతంత్ర దినోత్సవం వేళ 30 మందికి పద్మ అవార్డులు

` ప్రకటించిన కేంద్రం.. అందించనున్న రాష్ట్రపతి న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన వారిలో జోనస్‌…

 నేడు నాలుగు పథకాలకు శ్రీకారం

` కొడంగల్‌ నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ ` అర్హుల్లో ఒక్కరికి అన్యాయం జరగొద్దు..అనర్హులకు చోటు దక్కొద్దు ` గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక ` పథకాల అమలుపై అధికారులు, మంత్రులతో సిఎం రేవంత్‌ సవిూక్ష…

2022`23 ఆర్థిక ఆరోగ్య డేటా..

8వ స్థానంలో తెలంగాణ.. ` 17లో ఏపీ న్యూఢల్లీి(జనంసాక్షి):2022`23 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఆర్థిక ఆరోగ్యం అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్‌ తెలిపింది. రెవెన్యూ సవిూకరణ, ఖర్చులు, అప్పులు, చెల్లించే సామర్థ్యంపై నీతి ఆయోగ్‌ అధ్యయనం చేసింది.…

తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం

హైదరాబాద్‌ (జనంసాక్షి) : ఇటీవల సావిత్రి బాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరిపేందుకు నిర్ణయించిన తెలంగాణ సర్కారు మరో కీలక ఆదేశాలు జారీచేసింది. భారతదేశ మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు, విద్యావేత్త, సంఘ సంస్కర్త ఫాతీమా…

జనంసాక్షి ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

ఖమ్మం (జనంసాక్షి): జనంసాక్షి దినపత్రిక రూపొందించిన నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన…

నేడు మన్మోహన్‌ సింగ్‌కు శాసనసభ నివాళి

` ప్రత్యేక సమావేశం ఏర్పాటు ` మంత్రిమండలి సమావేశం వాయిదా ` రాష్ట్రంలో ఏడు రోజులు సంతాపదినాలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ శాసనసభ సమావేశాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు శాసనసభ ఘనంగా నివాళులర్పించడం కోసం నేడు…

పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

మెదక్ (కొల్చారం, జనంసాక్షి) : మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్ ముందటనే ఉన్న ఎస్సై పాత క్వార్టర్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని కొల్చారం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాయి కుమార్ ఆదివారం…