అక్రమ వలసదారుల్లో గుబులు
` వారిపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ` తనిఖీల్లో గురుద్వారాలను సైతం వదలని అమెరికా అధ్యక్షుడు ` తొలుత వ్యతిరేకించినా.. మోకరిల్లిన కొలంబియా న్యూయార్క్(జనంసాక్షి):చెప్పినట్టుగానే అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో…










