Tuesday, 10 November 2026

హైదరాబాద్

తక్కువస్థానాల్లో పోటీ వ్యూహంలో భాగమే..

` మేమంతా మోదీ సిద్ధాంతాలకు వ్యతిరేకం ` దేశంలో నిరంకుశ పాలన! ` దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అణిచివేస్తోంది ` రాహుల్‌, ప్రియాంకలే మా ఆస్తులు:ఖర్గే న్యూఢల్లీి(జనంసాక్షి):ఇండియా కూటమిని కలిసికట్టుగా ఉంచి, బీజేపీని ఓడిరచే వ్యూహంలో భాగంగానే ఈ…

గాడి తప్పుతున్న నేతల ప్రచారం

` ప్రధాన పార్టీల తీరుపై ఈసీ ఆగ్రహం ` కాంగ్రెస్‌, బీజేపీ అధ్యక్షులకు నోటీసులు న్యూఢల్లీి(జనంసాక్షి):సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో నిమగ్నమైన ప్రధాన రాజకీయ పార్టీలు.. విమర్శనాస్త్రాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో అగ్ర నేతలు, ముఖ్య ప్రచారకర్తలు చేసే…

వామ్మో గిదేంది!

కాంగ్రెస్సే కాదు.. సమాజ్‌వాదీ కూడా పాక్‌సానుభూతి పార్టీయేనట! ` ప్రధాని సరికొత్త ఆరోపణ ప్రధాని మోదీకాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. వారు పాకిస్థాన్‌ సానుభూతిపరులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ…

మా సర్కారే రైతుల పక్షపాతి

` సన్న ధాన్యం ప్రోత్సాహం కోసమే రూ.500 బోనస్‌ ` బీఆర్‌ఎస్‌ అబద్దాల ప్రచారం మానాలి ` గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా కొనుగోళ్లు చేస్తున్నాం ` ఆనాడు వరికుప్పలపైనే రైతులు ప్రాణాలొదిలారు ` ఇప్పుడు ధైర్యంగా పంటలు…

అధికారమివ్వండి.. అగ్నిపత్‌ రద్దు చేస్తాం

` జవాన్లు రోజువారీ కూలీలు కాదు ` దేశరక్షణను భాజపా ప్రమాదంలోకి నెట్టింది ` ఇండియా కూటమికి అధికారమిస్తే జన్‌ధన్‌ ఖాతాలు కట్‌ ` మీ నగదును బదిలీ చేసేసుకుంటారు ` విపక్ష కూటమి క్యాన్సర్‌ కన్నా డేంజర్‌…

అధికారం ఇవ్వండి.. అగ్నిపథ్‌ రద్దు చేస్తాం

ఇది సైన్యం పథకం కాదు.. మోడీ పథకం జవాన్లు (అగ్నివీర్లు) రోజువారీ కూలీలు కాదు..! దేశ రక్షణను భాజపా ప్రమాదంలోకి నెట్టింది హర్యాన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు రైతుల సమస్యలపై ప్రధాని మోడీ వైఖరిపై ఆగ్రహం…

ఎండల నుంచి ఉపశమనం

` రాష్ట్రవ్యాప్తంగా చల్లబడ్డ వాతావరణం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడిరది. భారీ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగింది. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అయితే మరో…

ఏసీపీ నివాసంలో నోట్ల గుట్టలు

` ఆదాయానికి మించి ఆస్తులు ` సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు సోదాలు హైదరాబాద్‌(జనంసాక్షి):ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో అనిశా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 12 గంటలుగా ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు…

భారత భద్రత ప్రయోజనాలను కట్టుబడి ఉన్నాం ` శ్రీలంక

కొలంబో(జనంసాక్షి):భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను తాము అనుమతించబోమని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు. పొరుగు దేశంగా అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. భారత భద్రత ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.…

దొడ్డు వడ్లకూ బోనస్‌ ప్రకటించాలి

` ఎమ్మెల్యే హరీశ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో వరికి చెల్లించే బోనస్‌ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. సన్నం వడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో విపక్షాలు దీనిపై విమర్శలకు పదను పెట్టాయి. ఇదే అంశంపై విపక్ష…