మరో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం
హైదరాబాద్(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం పార్టీ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణ.. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారని…









