ఒంటరిగానే బరిలోకి…
` 17 స్థానాలతో సీపీఐ(ఎం) తొలిజాబితా ` ఈ పరిణామాలకు కాంగ్రెస్‌దే బాధ్యత ` బీజేపీని ఓడిరచడం మా లక్ష్యం ` రెండు, మూడు రోజుల్లో మిగతా అభ్యర్థుల ప్రకటన ` సీపీఐ పోటీచేసే స్థానాల్లో మద్దతిస్తాం :…
` 17 స్థానాలతో సీపీఐ(ఎం) తొలిజాబితా ` ఈ పరిణామాలకు కాంగ్రెస్‌దే బాధ్యత ` బీజేపీని ఓడిరచడం మా లక్ష్యం ` రెండు, మూడు రోజుల్లో మిగతా అభ్యర్థుల ప్రకటన ` సీపీఐ పోటీచేసే స్థానాల్లో మద్దతిస్తాం :…
` బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలిసి వర్చువల్‌గా ప్రారంభించిన మోడీ అగర్తల(జనంసాక్షి): భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా పీఎం షేక్ హసీనాతో కలిసి బుధవారం వర్చువల్ గా ప్రారంభించారు.…
ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇన్చార్జ్ పురాణం సతీష్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి భైంసా రూరల్ నవంబర్ 02 నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పార్డి బైపాస్ రోడ్డు మార్గంలో రేపు నిర్వహించే భారీ బహిరంగ…
మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం – కొమ్మూరి దివ్య. జనగామ బ్యూరో (జనం సాక్షి ) : జిల్లా కేంద్రం లో మహిళ కాంగ్రెస్ అధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రచారం…
పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన నూతన కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సాయిలు. కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-పోతంగల్ మండలం హంగర్గ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం రోజున నూతన కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సాయిలు పరిశీలించారు.పాఠశాలలో ఆయన మౌలిక…
` ‘కమలం’ పార్టీకి టాటా చెప్పిన వివేక్ వెంకటస్వామి ` ముందే వెల్లడిరచిన ‘జనంసాక్షి’ ` రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం హైదరాబాద్, నవంబర్ 1 (జనంసాక్షి):ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీకి మరో భారీ షాక్ తగిలింది.…
టేకులపల్లి, అక్టోబర్ 31 (జనం సాక్షి): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగ ఉపాధ్యాయులకు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు,ఫీడింగ్ మదర్స్ కు, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వయోవృద్ధులకు కేటాయించినటువంటి జనరల్ ఎలక్షన్స్ 2023…
జనగామ బ్యూరో (జనం సాక్షి ) : బచ్చన్నపేట మండల కేంద్రం లో మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి అధ్యక్షతన లిమ్ర గార్డెన్ నందు బిజెపి పార్టీ సంస్థాగత ఎమ్మెల్యే ఎన్నికల సన్నాహక సమావేశనికి ముఖ్య అతిథులుగా బిజెపి…
చిన్నంబావి అక్టోబర్ 31 జనం సాక్షి చిన్నంబావి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల నుంచి కొల్లాపూర్ లో జరుగుతున్న పాలమూరు ప్రజాభేరి సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు పిలుపుమేరకు మండలంలోని కొప్పునూరు, పెద్దమారు, కాలూరు, వెల్టూరు,…
జనగామ బ్యూరో (జనంసాక్షి ): జనగామ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో బిజెపి పార్టీ దూసుకుపోతున్నది.బచ్చన్నపేట మండల కేంద్రం లో గోపాల్ నగర్ కాలనీలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా అధ్యక్షులు డా,, ఆరుట్ల దశమంత రెడ్డి పర్యటించి ఎన్నికల…