తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాలను పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఈ మేరకు 15,750 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడిరచింది.పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలో 12,866 మంది పురుషులు,…









