ముదిరాజుల సింహ గర్జన సభ విజయవంతం చేద్దాం…
బిఎస్పి కొత్తపల్లి.కుమార్…. నాగర్ కర్నూల్ ఆర్సీ సెప్టెంబర్ 30(జనంసాక్షి):అక్టోబర్ 9వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యులు కాన్షిరాం 17వ వర్ధంతి సందర్భంగా ముదిరాజ్ సింహ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు…










