మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జగిత్యాల జిల్లా:-ధర్మపురి (జనం సాక్షి)ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండారి సతీష్, మొదటి వార్డు మెంబర్…










