హైదరాబాద్
ఈ నెల 29న మొత్తం రూ.666.42 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్
-రూ.425 కోట్ల మిషన్ భగీరధ ప్రారంభం -రూ.73 కోట్ల బైపాస్ రహదారి నిర్మాణానికి శ్రీకారం -రూ.5.08 కోట్లతో రాజాపేటలో నిర్మించిన 96 డబల్ బెడ్రూం ఇండ్లు లబ్దిదారులకు అందజేత –రూ.75 లక్షలతో నిర్మించిన ఆచార్య జయశంకర్ పార్క్, కాంస్య…
మంత్రి కేటీఆర్ సమక్షంలో.. బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్
మంత్రి కేటీఆర్ సమక్షంలో.. బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్ బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. రోజురోజుకు ఈ…
కారు డ్రైవర్‌కు ఊహించని అనుభవం
న్యూఢల్లీి, సెప్టెంబర్ 22 (జనం సాక్షి): తమిళనాడుకు చెందిన ఓ కారు డ్రైవర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. అతడి బ్యాంకు అకౌంట్లో రూ.వేలు, రూ.లక్షలు కాదు ఏకంగా రూ.వేల కోట్లు జమయ్యాయి. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.…










