Thursday, 12 November 2026

హైదరాబాద్

నిధులు లేక మధ్యాహ్నం భోజనం కరువు బషీరాబాద్ సెప్టెంబర్ 19,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో మైల్వార్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిధులు లేక మధ్యాహ్నం భోజనం కరువు అన్ని విద్యార్థి…

విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు విగ్నేశ్వరా…… మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విట్టల్ నాయక్. తాండూరు సెప్టెంబర్ 19(జనంసాక్షి)మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విట్టల్ నాయక్ నివాసంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణనాథుని ప్రతిష్టాపించి…

ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం

` 16, 17, 18 తేదీలు దేశరాజకీయాల్లో చారిత్రాత్మకమైన రోజులు ` కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనను పోల్చి చూడాలి ` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్‌ బ్యూరో, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి):తెలంగాణ కోసం సోనియా…

ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాలు..

` చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలి ` లోక్‌సభలో నామ నాగేశ్వరరావు నేతృత్వంలో  బీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన ` గాంధీ విగ్రహం వద్ద ఎంపీల ప్లకార్డులతో ధర్నా ` బిల్లులు  ఆమోదించేంత వరకు పోరాడతాం :…

తెలంగాణను పోరాడి సాధించుకున్నాం

` ఎవరో పెట్టిన బిక్ష కాదు ` త్యాగాల పునాదులపై నిర్మాణం ` పార్లమెంటులో మోదీ వ్యాఖ్యలను ఖండిరచిన మంత్రి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం బిక్ష కాదని, ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగాలతో పోరాడి…

తెలంగాణపై పగబట్టిన మోదీ

` ఉద్యమ గడ్డ విూద ప్రధాని అక్కసు ` త్యాగాల తెలంగాణను తక్కువ చేసి మాట్లాడుతున్నారు ` పేరుకు అమృతకాల సమావేశాలు.. విషం చిమ్మేది రాష్ట్రంపైనా..? ` ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారు ` తెలంగాణ పుట్టుకనే అవమానించిన…

ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం ఆమోదం

` సభ ముందుకు రానున్న 33 శాతం మహిళా రిజర్వేషన్‌ ఢల్లీి,సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి):కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం…

పార్లమెంట్‌ సాక్షిగా.. తెలంగాణపై విషం చిమ్మిన మోడీ

` నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని అవమానం ` నేడు రాష్ట్రం వచ్చినా సంబరాలు చేసుకోలేదని తప్పుడు ప్రచారం ` రక్తపుటేరులు పారాయని రెచ్చగొట్టేలా ప్రధాని వ్యాఖ్యలు ` ఎన్నికలు సవిూపిస్తున్న వేళ బయటపడ్డ బిజెపి రాజకీయ…

కొత్త పార్లమెంట్ సాక్షిగా.. తెలంగాణపై మోడీ మళ్ళీ వంకర మాటలు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి మోడీ మరోసారి వంకర మాటలు మాట్లాడారు. గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని వ్యాఖ్యలు చేసిన ఆయన.. రాష్ట్ర విభజనని తలుపులు మూసి విభజించారని ఓ ప్రాంతంపై విద్వేషపూరితంగా వ్యవహరించారు. తాజాగా…

విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు విజ్ఞేశ్వర. తాండూరు సెప్టెంబర్ 18(జనంసాక్షి)విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాధించు విగ్నేశ్వర అంటూ వినాయక మండపాలలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.సోమవారం తాండూరు పట్టణం శ్రీ భద్రేశ్వర చౌక్…