హైదరాబాద్
దేశం చూపు అటే.. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
` కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ` కొత్త పార్లమెంట్ ముందు జెండా ఆవిష్కరణ ` పాల్గొన్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ,లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ` దిల్లీలో అఖిలపక్ష భేటీ.. న్యూఢల్లీి(జనంసాక్షి): సోమవారం నుంచి…
విశ్వకర్మ పథకం జాతికి అంకితం
` సంప్రదాయ వృత్తులకు ఆర్థిక చేయూత ` వాటిని కాపాడడమే లక్ష్యమన్న మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): సంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘పీఎం విశ్వకర్మ‘పథకాన్ని ఆదివారంనాడు ’విశ్వకర్మ జయంతి’ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీప్రారంభించారు. సంప్రదాయ కళాకారులకు…
విజయానికి ఆరు సూత్రాలు
` కాంగ్రెస్ కొత్త ఫార్ములా ` హస్తానికి అధికారం ఇవ్వండి ` తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ ` మోదీ, కేసీఆర్ మధ్య లోపాయికారీ ఒప్పందం: ఖర్గే ` హవిూలు ఇస్తున్నాం.. అమలు చేసి తీరుతాం: రాహుల్…
మన అభివృద్ధి దేశానికి ఆదర్శం
` దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం దళిత బంధు ` కనీస అవసరాలకు సరిపోయేలా ఆసరా ` విప్లవాత్మక పథకం దళిత బంధు.. ` బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం ` రాష్ట్రంలో పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు `…
ఎమ్మెల్యే సుధీరన్న.. గట్లెట్లబొయ్యిండు
హైదరాబాద్ (జనంసాక్షి) బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఓ ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్ వనస్థలిపురంలో ఆయన మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించగా… భాజపా కార్పొరేటర్ కొప్పుల…
లోకేష్ ను అరెస్టు చేస్తారేమో బ్రాహ్మణి అనుమానం
అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబు చేసిన తప్పా?లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి
నమ్మకానికి ప్రతీకలు చేనేతలు
పాలకుర్తిలో పద్మశాలీల సామాజిక భవనానికి నిధులు మంజూరు పాలకుర్తిలో కొండా లక్ష్మణ్ బాపూజీ, నల్లా నర్సింహులు విగ్రహాల ఏర్పాటు తనను కలిసిన పాలకుర్తి పట్టణ పద్మశాలి సంఘం నాయకులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు..
దౌల్తాబాద్ సెప్టెంబర్ 17, జనం సాక్షి: దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బిజెపి గ్రామ అధ్యక్షుడు మార్కంటి నర్సింలు ఆధ్వర్యంలో ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులకు,కస్తూర్బా విద్యార్థులకు పండ్లు…
వినాయక మండపాలకు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలి:విద్యుత్ శాఖ ఏఈ సురేష్
కొత్తగూడ సెప్టెంబర్ 17 జనంసాక్షి:వినాయక మండపం వద్ద కనెక్షన్ కు తప్పనిసరిగా విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ సురేష్ అన్నారు.కొత్తగూడ,గంగారం మండల ప్రజలకు వినాయక మండపాల ఏర్పాటుకు సిద్దమవుతున్న నిర్వాహకులు విద్యుత్ వినియోగం కోసం…










