తుక్కుగూడకు బయలుతేరిన చెన్నూర్ మండలకాంగ్రెస్ నాయకులు
చెన్నూరు సెప్టెంబర్ 17 (జనం సాక్షి);మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ MLC కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షులు సురేఖ,పీసీసీ సభ్యులు నూకల రమేష్ ఆదేశాలమేరకు చెన్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాప గౌడ్, యూత్…










