భద్రకాళి ఆలయంలో పవిత్రోత్సవం
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 31 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో గురువారం పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు…










