Friday, 13 November 2026

హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ

నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు 500 రూపాయలకే వంట వంట గ్యాస్ సరఫరా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ రూరల్ ఆగస్టు 29 జనం సాక్షి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే…

గిడుగు రామమూర్తి తెలుగు భాష కు విశిష్ట సేవలు అందించిన మహనీయుడు. ఘనంగా మాతృభాషా దినోత్సవం.

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి: మాతృభాషా దినోత్సవాన్ని నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్…

హాకీ క్రీడను ప్రారంభించిన జెడ్పీ చైర్మన్‌ జనంసాక్షి, రామగిరి :

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని రాణిరుద్రమదేవి స్టేడియంలో ఏర్పాటు చేసిన హాకీ క్రీడను మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ప్రారంభించారు. హాకీ లేజండ్‌ ధ్యాన్‌ చంద్‌…

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జూలపల్లి లో ఉచిత వైద్య శిబిరం

జనంసాక్షి , కమాన్ పూర్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా వృద్ధులకు ఉచిత సంచార వాహన వైద్య సేవలను మంగళవారం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం…

మంథనిలో దళిత గోస బిజెపి పార్టీ భరోసా దీక్ష జనంసాక్షి, మంథని :

పెద్దపల్లి జిల్లా మంథని మండల బిజెపి పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ఒక్కరోజు దళిత గోస బీజేపీ పార్టీ భరోసా దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసారి మంథనిలో సునీల్ రెడ్డి గెలుపు ద్వారానే నిరుపేద దళితుల బతుకుల్లో…

*తెలంగాణలో మల్లొక్కసారి  రైతు సర్కార్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”  

మోమిన్ పేట ఆగస్టు 29 జనం సాక్షి వికారాబాద్ నియోజకవర్గంలో మల్లు ఒక్కసారి కిసాన్ సర్కార్ తీసుకో రావడానికి బి ఆర్ ఎస్ పార్టీకి కార్యకర్తలే ముఖ్య బలం అని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు,…

ధ్యాన్చంద్ ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే మదన్ రెడ్డి.

2,కే రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి జనం సాక్షి/ కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు సంతోష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 2కె…

విద్యార్థినులను వేధిస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలి

కమాన్ పూర్ ఎస్సై భేతి రాములు జనంసాక్షి, కమాన్ పూర్ : విద్యార్థినిలను ఎవరైనా ఈవ్ టీచింగ్ ర్యాగింగ్ ల పేర వేధిస్తేషీ టీంకు సమాచారం ఇవ్వాలని కమాన్ పూర్ ఎస్పై భేతి రాములు అన్నారు. సోమవారం కమాన్…

కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న ఆదరణ చూసి అధికార పార్టీ నుండి వలసలుగా

వస్తున్నారు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ రూరల్ ఆగస్టు 29 జనం సాక్షి కాంగ్రెస్ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతున్న దృశ్య అధికార పార్టీ నుండి వలసలు పెరుగుతున్నాయని పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్…

సుధాకర్ కు ఘన సన్మానం………………………………………..

క్రీడా రంగం మాత్రమే కాదు, ప్రజా రంగంలోనూ నిజాయితీ, చిత్తశుద్ధి తో, ఎంతో పట్టుదలగా సేవలు అందచేస్తున్న మానవత్వం ఉట్టి పడే క్రీడా కారుడు, కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ కు ఘనమైన సన్మానం లభించింది. కలెక్టర్ సహా పలు…