Friday, 13 November 2026

హైదరాబాద్

కనక సోమేశ్వర కొండ కింద మహా అన్నదానం..

మల్లాపూర్ ఆగస్టు 28(జనం సాక్షి) మల్లాపూర్ మండల కేంద్రంలో కొలువై ఉన్న అత్యంత ప్రసిద్ధిగాంచిన సోమన్న గుట్ట శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా వేలది మంది భక్తులు దర్శించుకున్నారు. కొండ ఎక్కి దిగివచ్చిన భక్తులకు కొండ క్రింద సిఎస్ఆర్…

ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించిన వైద్య అధికారి..

ధర్మపురి (జనం సాక్షి) మండలంలోని నేరెళ్ల లో పిహెచ్సి కుష్టి వ్యాధిగ్రస్తుల అనుమానిత కేసుల నిర్ధారణ, ఆరోగ్య మహిళా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు దీనియందు ఎల్సిడిసి (కుష్టి కేసు డిటెక్షన్ క్యాంపన్లో ) భాగంగా ధర్మపురి…

సోమన్న గుట్ట ఘాట్ రోడ్డు, వడ్డెర కాలనీలో బ్రిడ్జి నిర్మాణానికిశంకుస్థాప చేసిన. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు .

మల్లాపూర్ ఆగస్టు28 (జనం సాక్షి) రాబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీఆర్ఎస్ పార్టీయేనని సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమన్న గుట్ట ఘాట్…

స్వర్ణ ప్రాజెక్ట్ నీటిలో చేప పిల్లలను వదిలిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

సారంగాపూర్, ఆగస్టు 29 (జనం సాక్షి):  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిందని .. మత్స్య సంపద పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.…

ప్రభుత్వం క్రీడలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తుంది

చదువుతో పాటు క్రీడల్లోను రాణించేలా పిల్లలను పోత్సహించాలి జిల్లా కలెక్టర్ డాః బి. గోపి కరీంనగర్ జిల్లా (జనం సాక్షి): రాష్ట్రంలో క్రీడలకు మంచి సౌకర్యాలు ఉన్నాయని, పిల్లలకు చిన్నతనం నుండే  వారి తల్లితండ్రులు చదువుతో పాటు క్రీడల్లో చురుకుగా పాల్గోనేలా ప్రోత్సహించాలని జిల్లా…

కాంగ్రెస్‌ పార్టీ కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు; మంత్రి తలసాని

హైదరాబాద్‌  (జనం సాక్షి):  కాంగ్రెస్  పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అది ఏమన్నా కొత్త పార్టీయా అని ప్రశ్నించారు. వారి చరిత్ర ఎవరికి తెలయదని, ఆ పార్టీని తెలంగాణలోని…

ఛలో మైదాన్ జాతీయ క్రీడా  దినోత్సవం సందర్భంగా క్రీడా అవగాహన సభ కార్యక్రమం

కరీంనగర్ జిల్లా  : ఛలో మైదాన్ జాతీయ క్రీడా  దినోత్సవం సందర్భంగా క్రీడా అవగాహన సభ కార్యక్రమంలో మాట్లాడుతున్న  జిల్లా కలెక్టర్ బి గోపి, సిపి సుబ్బారాయుడు, నగర మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ రామకృష్ణారావు.DYSO…

బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను : రాజా సింగ్

 హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్‌ నేత రాజా సింగ్ సెక్యులర్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం పోయినా ఫర్వాలేదుగానీ.. అలాంటి పార్టీల్లోకి వెళ్లనని ప్రకటించారు. ”చచ్చినా నేను సెక్యులర్ పార్టీలకు వెళ్ళను. నా ప్రాణం…

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్ట్‌ల భర్తీకి ఉత్తర్వులు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు గ్రూప్‌-1లో 89 పోస్ట్‌లు, గ్రూప్‌-2లో 508 పోస్టుల భర్తీకి ఈరోజు (ఆగస్ట్‌ 28) ఉత్తర్వులు…

జాబ్‌మేళాలు నిర్వహించడం సంతోషం

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి: ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌  (జనం సాక్షి):   : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టాస్క్‌ (TASK) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రారంభించారు. జాబ్‌మేళాకు (Job Mela) పెద్ద సంఖ్యలో…