Friday, 13 November 2026

హైదరాబాద్

ఇండోనేషియా తీరం లో సునామీ హెచ్చరికల్లేవ్‌

బాలీ: ఇండోనేషియా తీరం వెంట భారీ భూకంపం సంభవించింది. బాలీ సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు అయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మటారమ్‌కు…

కివి పాఠశాలలో ఘనంగా మాతృభాషా దినోత్సవం గిడుగు రామ మూర్తి జన్మదినం

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 29 (జనం సాక్షి) మాతృభాషా దినోత్సవాన్ని కరీమాబాద్ కివి పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. గిడుగు రామమూర్తి గారు తెలుగు భాష అనేది ప్రజల భావాలకు అనుగుణంగా ఉండాలని వాళ్లకి అందరికీ అర్థమయ్యే…

కాలేజీల్లో ర్యాగింగ్‌ నివారణకు ఏం చర్యలు : హైకోర్టు

వైద్య విద్యార్థిని ప్రీతి మృతి  ఘటనపై  వివరణ కోరిన  హైకోర్టు హైదరాబాద్‌  (జనం సాక్షి):   వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి మృతికి కారణమైన నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ చేశామని కాకుండా ఘటనపై ఇప్పటివరకు ఏం…

అరుణాచల్‌, అక్సాయిచిన్‌ మావేనంటూ మళ్లీ చైనా కవ్వింపు!

బీజింగ్‌: చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్‌లో భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్ (Arunachal pradesh)‌, ఆక్సాయ్‌ చిన్‌ (Aksai chin) తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్‌ మ్యాప్‌ను…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌   (జనం సాక్షి): శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఎయిర్‌పోర్ట్‎లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‎‎కు మెయిల్ (E-Mail)…

ఆదివరహాస్వామిని దర్శించుకున్న జెడ్పీ చైర్మన్‌, మంథని ఆర్డీవో

– ఘనస్వాగతం పలికిన ఆలయ కమిటి సభ్యులు జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండల కేంద్రంలో ప్రసిద్దిగాంచిన ఆదివరహాస్వామిని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌, మంథని ఆర్డీవో…

అయోవా – తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలి: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

అమెరికా  (జనం సాక్షి): అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ వ్యసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తొలిరోజు అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ నగరంలో రాష్ట్ర లెఫ్టినెట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్ ను కలిశారు.…

మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ గా కృష్ణమూర్తి

కమాన్ పూర్, జనం సాక్షి : కమాన్ పూర్ మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ గా మండల కేంద్రానికి చెందిన సీనియర్ బి.ఆర్.ఎస్ నాయకుడు గడప కృష్ణమూర్తిని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు నియమించారు.…

మంథని డివిజన్ కు రూ.2.61 కోట్ల నిధులు మంజూరు

– మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వెల్లడి జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, పాలకుర్తి మండలాలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల క్రింద మంథని డివిజన్ కు రూ.2…

పేదలకు డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడ

నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. స్టేషన్ కు తరలివచ్చిన పేదలు పోలీసులతో వాగ్వాదం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 29. (జనం సాక్షి) అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని కోరుతూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం…