తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శిగా చింతకింది మల్లేష్
జనగామ ప్రతినిధి (జనంసాక్షి)ఆగస్ట్29: బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జనగామ ఆర్ ఎన్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో…










