తనకు తాను ప్రకటించుకున్న ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవి చెల్లదు..
పదవి చెల్లదు.. భువనగిరి టౌన్ (జనం సాక్షి :– వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ముల బాబు గారి అనుమతితో రాష్ట్ర సర్వసభ్య సమావేశం హైదరాబాదులోని మింట్ కాంపౌండ్ లోని స్ఫూర్తి భవన్ నందు జరిగింది .అందులో అన్ని జిల్లాల కమిటీల…










