కస్తూరిబా భవనం వెంటనే పూర్తి చేయాలి
– ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పన్నూరు గ్రామంలో నిర్మిస్తున్న కస్తూరిబా పాఠశాల మూడు సంవత్సరాలుగా నిర్మాణం జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు.. ఈ కస్తూరిబా…










